విమానంలోని ప్రయాణికులపై నీళ్లు పడ్డాయి.. మీరూ చూడండి!

01-07-2017 Sat 15:55 | Offbeat
అమెరికాలోని అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో త‌మ త‌మ సీట్ల‌లో కూర్చొని ప్ర‌యాణిస్తోన్న వారిపై నీళ్లు ప‌డ్డాయి. వ‌ర్షపు చినుకులు ప‌డుతున్న‌ట్లు త‌మ‌పై ఆ నీళ్లు ప‌డుతుంటే ప్ర‌యాణికులు షాక‌య్యారు. త‌మ వ‌ద్ద ఉన్న వ‌స్తువుల‌ను త‌ల‌పై పెట్టుకుని కొద్దిసేపు అలాగే ప్ర‌యాణించారు. రేకులకు క‌న్నాలు ప‌డితే ఇళ్ల‌లో నీరు కారిన‌ట్లు విమానం టాప్ నుంచి ఇలా నీళ్లు కార‌డంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ సంఘ‌ట‌న జ‌రుగుతున్న‌ప్పుడు ఓ ప్ర‌యాణికుడు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి కూర్చున్న సీటుపై నీళ్లు ప‌డుతున్నాయి. త‌న వ‌ద్ద ఉన్న‌ మ్యాగజైన్‌ను ఆయ‌న‌ అడ్డుగా పెట్టుకున్నాడు. స‌ద‌రు విమాన‌యాన సంస్థ ప్ర‌యాణికుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానిరికి గాను ఫైన్ చెల్లించింది.   

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more