బీసీసీఐ అడిగితేనే చెబుతా.. కొత్త కోచ్‌పై విరాట్ కోహ్లీ విస్పష్ట సమాధానం!

30-06-2017 Fri 07:32 | Sports
టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు పెదవి విప్పాడు. కోచ్ విషయంలో బీసీసీఐ తన అభిప్రాయం అడిగితేనే చెబుతానని స్పష్టం చేశాడు. కోచ్ విషయంలో అభిప్రాయం చెప్పాల్సిందిగా కోహ్లీని ప్రశ్నించగా పై విధంగా పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానేమీ చెప్పదలుచుకోలేదని పేర్కొన్నాడు. బీసీసీఐ కనుక తనను సంప్రదిస్తే జట్టుగా తన అభిప్రాయం చెబుతానన్నాడు. బీసీసీఐకి ఓ విధానం అంటూ ఉంటుందని, జట్టు దానిని అనుసరించాల్సి ఉంటుందని కోహ్లీ స్పష్టం చేశాడు.

కోచ్ గురించి తమ అభిప్రాయం అడిగితేనే బీసీసీఐకి సలహాలు ఇస్తామని వివరించాడు. ప్రస్తుతం తమ లక్ష్యం విండీస్‌పై  సిరీస్ నెగ్గడమేనని పేర్కొన్నాడు. కాగా, టీమిండియా కోచ్ రేస్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చిన భారత జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రికి కోచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోహ్లీతో అతడికి సత్సంబంధాలు ఉండడంతో అతడికే ఆ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more