ఢిల్లీలో మూసివేతకు సిద్ధమైన 43 ‘మెక్‌డొనాల్డ్స్‌’ రెస్టారెంట్లు

29-06-2017 Thu 16:38 | National
ఈటింగ్‌ హౌస్‌ లైసెన్సు ముగియడంతో ఢిల్లీలో ఉన్న కన్నాట్‌ ప్లాజా రెస్టారెంట్స్‌(సీపీఆర్‌ఎల్‌) ఆధ్వర్యంలో నడిచే  55 మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లలో 43 రెస్టారెంట్ల‌ను మూసివేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీపీఆర్ఎల్ ప్ర‌తినిధి విక్ర‌మ్‌ బ‌క్షి మాట్లాడుతూ... ఇది చాలా దురదృష్టకరమ‌ని వ్యాఖ్యానించారు. గ‌డువు ముగియ‌డంతో త‌మ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న ఆయా రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

 తాజాగా మెక్‌డొనాల్డ్స్‌ ప్రతినిధులకు, సీపీఆర్‌ఎల్‌ సభ్యులకు మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశం అనంత‌ర‌మే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే, సీపీఆర్‌ఎల్‌, మెక్‌డొనాల్డ్స్ ల మ‌ధ్య ఉన్న విభేదాల‌తోనే రెగ్యులేటరీ హెల్త్‌ లైసెన్సుల పొడిగింపుకోసం సీపీఆర్‌ఎల్ ద‌రఖాస్తు చేసుకోలేద‌ని తెలుస్తోంది. ఏకంగా 43 మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల‌ను మూసివేయ‌నుండ‌డంతో సుమారు 1,700 మంది ఉద్యోగాలను కోల్పోవలసి వస్తోంది.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more