నేను మైదానంలో బ్యాటింగ్ చేసే సమయంలో ఆ పాట పాడుకునేవాడిని: వీరేంద్ర సెహ్వాగ్

27-06-2017 Tue 17:09 | Sports
తాను మైదానంలో బ్యాటింగ్ చేసే సమయంలో సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ పాటను తరచూ పాడుకునేవాడినని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఈ రోజు ఆర్డీ బర్మన్ 78వ జయంతి సందర్భంగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఈ సందర్భంగా బర్మన్ సంగీతం అందించిన ‘గోల్ మాల్’ చిత్రంలోని ‘ఆనే వాలా పల్’ మెలోడీ సాంగ్ ను తరచుగా పాడుకునే వాడినని చెప్పాడు. ఇదిలా ఉండగా, గత వారం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం విదితమే. ఈ నేపథ్యంలో గంగూలి, లక్ష్మణ్, సచిన్ తో కూడిన క్రికెట్ సలహా మండలి దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రధాన కోచ్ పదవికి వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more