ట్రంప్, మోదీ.. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అద్భుతం!

27-06-2017 Tue 10:29 | International
కరచాలనాలు, ఆలింగనాలు, ఆప్యాయ పలకరింపులు... భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు తొలిసారిగా కలసిన వేళ,  ఇద్దరు దేశాధినేతల మధ్యా కెమిస్ట్రీ అద్భుతం. ఫస్ట్ లేడీ మిలానియా ట్రంప్ తో కలసి మోదీకి ఘన స్వాగతం పలికిన ట్రంప్, రెండు సార్లు ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య ఉన్న స్నేహాన్ని తెలుపుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తామెంతో దగ్గరి వారమన్న సంకేతాలను చూపేందుకు ఇద్దరూ ప్రయత్నించారు. పారిస్ వాతావరణ ఒప్పందం విషయంలో వచ్చిన తేడాలు, ఆపై భారత్ ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వీరి మధ్య ఎంతమత్రమూ అభిప్రాయభేదాలను పెంచలేకపోయాయని ఈ కలయికతో తేటతెల్లమైంది.

"ఇద్దరు నేతల మధ్య స్పష్టమైన కెమిస్ట్రీ కనిపించింది" అని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగకముందు జరిగిన ఘటనలను మోదీ గుర్తు చేసుకున్నారు. 2014లో ముంబై, పుణె పర్యటనకు ట్రంప్ వచ్చిన సమయంలో, తన పనితీరును ఆయన మెచ్చుకున్నారని, ఆ విషయం తనకింకా గుర్తుందని తెలిపారు.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more