పార్లమెంటులో అల్లూరి విగ్రహంపై... విజయసాయిరెడ్డి లేఖలకు లోక్ సభ కార్యదర్శి జవాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంటులో అల్లూరి విగ్రహంపై... విజయసాయిరెడ్డి లేఖలకు లోక్ సభ కార్యదర్శి జవాబు

 తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి కొంత కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ కమిటీకి పలుసార్లు ఆయన లేఖలు రాశారు. ఈ లేఖలపై లోక్ సభ కార్యదర్శి మునీష్ కుమార్ స్పందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో విగ్రహాల ఏర్పాటుపై త్వరలో జాయింట్ కమిటీ సమావేశం జరగనున్న విషయాన్ని విజయసాయిరెడ్డికి ఆయన తెలిపారు.

More Telugu News