పుట్టిన రోజునాడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భూమా అఖిలప్రియ.. జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు!

02-04-2017 Sun 08:52 | Andhra
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కర్నూలు జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. మరికొద్ది సేపట్లో గవర్నర్ నరసింహన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటి వరకు ఈ జిల్లా నుంచి మహిళకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి భూమా అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి తరలివెళ్లారు. మరోవైపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా నుంచి సుబ్బరత్నమ్మ, భూమా శోభానాగిరెడ్డి, పాటిల్‌ నీరజారెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టినా మంత్రి  పదవి ఎవరికీ దక్కలేదు. ఇప్పుడు తొలిసారిగా అఖిలప్రియకు ఆ అవకాశం దక్కబోతోంది. తల్లి శోభానాగిరెడ్డి మరణం తర్వాత 25 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె 28 ఏళ్లకే మంత్రి కాబోతున్నారు. ఏపీ కేబినెట్‌లో ఆమె పిన్నవయస్కురాలు.  
 

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more