ఆ బాధ పడలేక నన్ను చంపేయండని పాక్ సైనికులను వేడుకున్నాను!: పాక్ లో నరకాన్ని చూసిన భారత సైనికుడు

25-03-2017 Sat 17:02 | National
పాకిస్థాన్ భూభాగంపై భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన 29 సెప్టెంబర్ 2016 నాడు.. పొరపాటున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్ లో అడుగుపెట్టి అక్కడి సైనికులకు పట్టుబడ్డ భారత సైనికుడు చందూ బాబూలాల్ చవాన్ పాక్ లో చవిచూసిన నరకం గురించి వివరించారు.

'నేను పాక్ సైనికులకు చిక్కిన తరువాత నన్ను పూర్తిగా తనిఖీ చేశారు. నా దుస్తులు తీసుకున్నారు. నా మీద నల్లటి దుస్తులు వేసి, ఓ వాహనంలో తీసుకెళ్లారు. తరువాత నన్ను ఒక చీకటి గదిలో బంధించారు. బాత్‌ రూమ్, టాయ్‌ లెట్‌ కూడా ఆ గదిలోనే ఉన్నాయి. ఇంజెక్షన్లు చేసి నన్ను కొట్టేవారు. నా చెవిలో డ్రాప్స్ వేసేవారు. దీంతో భరించలేని బాధతోపాటు రక్తం కూడా వచ్చేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వారి చిత్రహింసలు భరించలేక తల బాదుకునేవాణ్ని. నన్ను చంపేయమని ఎన్నోసార్లు వారికి చెప్పాను. చీకటి గదిలో ఉంచడంతో ఏది రాత్రి? ఏది పగలు? అన్న విషయం కూడా తెలిసేది కాదు. అలాంటప్పుడు నా కుటుంబం గుర్తుకు వచ్చి దుఃఖం పొంగుకొచ్చేది. వారు నన్ను చంపరు... అదే సమయంలో హింసించడం ఆపరు... దీంతో దేవుడా నన్ను తీసుకుపో అంటూ ప్రతిరోజూ దేవుడ్ని కోరుకునే వాడిని'  అని ఆయన తెలిపారు. కాగా, ఆయనను భారత ప్రభుత్వం ఒత్తిడితో జనవరి 21న మన దేశానికి అప్పగించారు. 

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more