కర్రలు, రాళ్లతో కొట్టుకున్న ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు

18-03-2017 Sat 17:47 | National
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒక‌రు పిడిగుద్దులు కురిపించుకున్నారు. త‌మ‌కు దొరికిన‌ క‌ర్ర‌లు, రాళ్ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఏబీవీపీ విద్యార్థులను ఎస్‌ఎఫ్‌ఐ  విద్యార్థులు కర్రలతో బాగా బాదేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ గొడ‌వ‌లో మొత్తం 15 మంది ఏబీవీపీ విద్యార్థులకు గాయాల‌య్యాయి. ఆ ప్రాంతంలోని వర్మ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు రౌడీయిజం చేస్తున్నారని ఏబీవీపీ పూర్వ విద్యార్థులు ఈ రోజు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న‌ ఎస్‌ఎఫ్‌ఐ దాడుల‌కు దిగ‌డంతో ఈ ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more