నేను హైద‌రాబాద్‌లోనే ఏసీ గ‌దుల్లో ఉండి పాల‌న‌ కొన‌సాగించవ‌చ్చు.. కానీ అలా చేయ‌లేదు: చ‌ంద్ర‌బాబు

18-03-2017 Sat 13:51 | Andhra
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని గోళ్ల‌పాడులో సేఫ్ ఫార్మా కంపెనీ రెండో బ్లాక్‌ను ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. తాను హైద‌రాబాద్‌లోనే ఏసీ గ‌దుల్లో ఉండి పాల‌న‌ కొన‌సాగించవ‌చ్చని.. కానీ అలా చేయ‌లేదని అన్నారు. పాల‌న సొంత గ‌డ్డపై నుంచి జ‌రిగితేనే బాగుంటుంద‌ని అమ‌రాతికి వ‌చ్చేశామ‌ని అన్నారు. 14వ‌ ఆర్థిక సంఘం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశాలు లేవ‌ని చెబుతోంద‌ని ఆయ‌న అన్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామ‌ని చెప్పారు. అయితే, కొంద‌రు మాత్రం ప్ర‌త్యేక హోదాపై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని,  ప్ర‌త్యేక హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌లు ఇంకా ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అంటున్నార‌ని ఆయ‌న అన్నారు.

విభ‌జ‌న త‌రువాత ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామ‌ని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప‌థ‌కాల‌ను స‌మర్థ‌వంతంగా ముందుకు తీసుకెళుతున్నామ‌ని చెప్పారు. సంక్రాంతి, క్రిస్మ‌స్ కానుక‌లు కూడా అందిస్తున్నామ‌ని అన్నారు. పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం దూసుకుపోతుంద‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more