అమెరికాలోని ట్రంప్ టవర్ కు సంబంధించిన ఓ ల్యాప్‌టాప్‌ను దుండగులు కాజేయడం అలజడి రేపుతోంది. అందులో హిల్లరీ క్లింటన్ ప్రైవేటు ఈమెయిళ్ల కేసుకు సంబంధించిన వివరాలతో పాటు పోప్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సీక్రెట్ సర్వీస్ లాప్టాప్ ను బ్రూక్లిన్‌లోని బాత్ బీచ్ ప్రాంతంలో ఓ ఏజెంట్ వాహనం నుంచి చోరీ చేశారు. అందులో ట్రంప్ టవర్ ఫ్లోర్ ప్లాన్స్‌తో పాటు కీలక సమాచారం వుంది. అయితే, ఆ సమాచారమంతా ఎన్క్రిప్షన్ చేసే ఉందని అక్కడి అధికారులు చెప్పారు. సదరు ల్యాప్‌టాప్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వాహనం నుంచి ల్యాప్‌టాప్‌తో పాటు ఆమె బ్యాగ్‌ను కూడా దొంగిలించారని, అయితే, బ్యాగ్, ఇతర వస్తువులను రికవరీ చేసినప్పటికీ లాప్టాప్ మాత్రం దొరకలేదని పోలీసులు చెప్పారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన