నటిని కావాలన్న తన కల నెరవేరింది కానీ, ‘రిపోర్టర్’గా పని చేసిన ఆ రోజులను మాత్రం మిస్సవుతున్నానని బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. శ్రీలంకలో పుట్టి పెరిగిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసి, జర్నలిజంలోకి ప్రవేశించి అక్కడే రిపోర్టర్ గా పని చేసింది. తాజా వార్తలు తెలుసుకుని సేకరించడం, వాటిని రాయడమంటే సాహసంతో కూడుకున్నదే అని అభిప్రాయపడింది. రిపోర్టర్ గా ఒక బృందంలో పని చేయడం, డిటెక్టివ్ పనిలా ఉంటుందని జాక్వెలిన్ అభిప్రాయపడింది. కాగా, ‘జుడ్వా-2’, ‘రీ లోడ్’ చిత్రాలతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో జాక్వెలిన్ ప్రస్తుతం నటిస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన