స‌మంత చేతికి ఉంగ‌రం తొడిగి ముద్దాడిన నాగ‌చైత‌న్య‌.. హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిశ్చితార్థం

30-01-2017 Mon 07:39 | Entertainment
వెండితెర హీరోహీరోయిన్లు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల నిశ్చితార్థం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఆదివారం రాత్రి ఎన్‌.క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు ఇరు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు, సన్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆదివారం స‌మంత‌, చైల నిశ్చితార్థం జ‌రుగుతుంద‌ని ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొట్టినా నాగార్జున మాత్రం ఈ విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కు బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. బంధుమిత్రుల స‌మక్షంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు ఒకరికొక‌రు ఉంగ‌రాలు తొడుక్కున్నారు. స‌మంత‌కి ఉంగ‌రం తొడిగిన అనంత‌రం సిగ్గులొల‌క‌బోస్తున్న ఆమెను చైత‌న్య ముద్దాడాడు. ఇప్ప‌టికే నిశ్చితార్థమైన అఖిల్‌-శ్రియ భూపాల్ జోడీ ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. త్వ‌ర‌లోనే చైత‌న్య‌, స‌మంత‌ల  పెళ్లి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more