జాతీయ రహదారిపై ఉగ్రదాడి.. ఇద్దరు సైనికుల మృతి.. కొనసాగుతున్న కాల్పులు

22-01-2017 Sun 17:36 | National
అస్సాంలో ఉగ్ర‌వాదులు మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. అస్సాంలోని తింకూసియా జగూన్‌ ప్రాంతంలో రైఫిల్స్‌ జవాన్లకు చెందిన కాన్వాయ్‌పై ఈ రోజు ఉగ్ర‌వాదులు గ్రెనేడ్లు విసిరి దాడికి దిగారు. 53వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప‌లు వాహనాలు ప్రయాణిస్తున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింద‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ దాడి నుంచి వెంటనే తేరుకున్న భద్రతాదళాలు ఉగ్ర‌వాదుల‌పై ఎదురుదాడికి దిగాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇండో-మయన్మార్‌ సరిహద్దులో శీతాకాలంలో నిర్వహించే పనగ్‌సూ వేడుక నుంచి మూడు టూరిస్టు వాహనాలతో పాటు వ‌స్తున్న రైఫిల్‌ వాహనంపై ఈ దాడి జ‌రిగింది.
firing

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more