బీసీసీఐ కొత్త బాస్ 'గంగూలీ'?

02-01-2017 Mon 13:48 | Sports
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను ఆ పదవి నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుకు తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోథా కమిటీ సిఫారసుల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఈ పదవిని చేపట్టడానికి అనర్హులు.

భారత క్రికెట్లో ఐదు జోన్లు ఉన్నాయి. మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో బీసీసీఐ చీఫ్ ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ కు చెందిన టర్మ్ నడుస్తోంది. అనురాగ్ ఠాకూర్ తన పదవిని కోల్పోవడంతో... ఈస్ట్ జోన్ నుంచే మరో వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంది. అనురాగ్ కంటే ముందు శశాంక్ మనోహర్ ఈస్ట్ జోన్ నుంచే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈస్ట్ జోన్ నుంచి అధ్యక్ష పదవిని అధిరోహించగల వ్యక్తి ఎవరా? అని వెతికితే... డేరింగ్ అండ్ డ్యాషింగ్ సౌరవ్ గంగూలీనే కనిపిస్తున్నాడు.  అంతులేని క్రికెట్ అనుభవంతో పాటు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న గంగూలీకీ బీసీసీఐ బాస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గౌతమ్ రాయ్, టీఎస్ మాథ్యూలాంటి సమర్థులు ఉన్నప్పటికీ... వారు వెస్ట్ జోన్ కు చెందినవారు కావడంతో, గంగూలీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. 

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more