ఉత్తరకొరియా ఏ క్షణంలోనైనా మరో అణుపరీక్ష చేయవచ్చు: దక్షిణ కొరియా

24-12-2016 Sat 16:07 | International
వరుసగా అణుపరీక్షలు చేస్తూ ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తోన్న ఉత్త‌ర‌కొరియా మ‌రో అణుప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని ద‌క్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఉత్త‌ర‌కొరియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంద‌ని తెలిపింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్‌లో ఉత్త‌ర‌కొరియా రెండుసార్లు అణుపరీక్ష జరిపిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో అణుప‌రీక్ష‌కు సిద్ధ‌మైన ఆ దేశం ఏ క్షణంలోనైనా దాన్ని నిర్వహించే అవకాశమున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. అందుకు మంచి స‌మ‌యం కోసం ఆ దేశం వేచి చూస్తోంద‌ని చెప్పింది. దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం త‌లెత్తిన నేపథ్యంలో, వచ్చే ఏడాది ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో, దానిని అదనుగా తీసుకుని ఆ సమయంలో అణుపరీక్షకు ఉత్తర కొరియా స‌న్నాహాలు చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు.   
south korea

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more