500, 1000 రూపాయల నోట్ల ఆకస్మిక రద్దు నిర్ణయం సినీ పరిశ్రమపై భారీగానే పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కొన్ని సినిమాలను శుక్రవారం రోజే విడుదల చేశారు. అయితే ప్రేక్షకుల వద్ద పెద్ద నోట్ల సమస్య తలెత్తడంతో సినిమాలు చూసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ లోని కొన్న పట్టణాల్లో సినిమాలు చూసేందుకు ఎవరూ ధియేటర్లకు వెళ్లలేదు.
అహ్మదాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూసేందుకు కేవలం ఒక్కడంటే ఒక్కడు మాత్రమే వెళ్లాడు. అయితే బాధ్యత ప్రకారం షోను రద్దు చేయకుండా అతని కోసం థియేటర్ యాజమాన్యం సినిమాను ప్రదర్శించింది. విద్యుత్ ఖర్చుకు సరిపడా డబ్బులు రాకపోయినా తమ బాధ్యత ప్రకారం సినిమాను వేశామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. అతని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన