ఆటవిడుపు... గోల్ఫ్ ఆడిన వైఎస్ జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆటవిడుపు... గోల్ఫ్ ఆడిన వైఎస్ జగన్

ఇటీవల పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జగన్ తో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు యూకే పర్యటనకు గత వారం వెళ్లారు. విదేశీ పర్యటనలో భాగంగా జగన్ కుటుంబం నిన్న ఈడెన్ బర్గ్ చేరుకుంది. ఆటవిడుపుగా జగన్ గోల్ఫ్ ఆడారు. పదిరోజుల పాటు సాగే ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఐర్లాండ్, స్కాట్లాండ్ లో కూడా జగన్ కుటుంబం గడపనుంది.

More Telugu News