ఇద్దరు మగాళ్ల ‘లిప్ లాక్’ మతీన్ కు నచ్చలేదు... ఓర్లాండో నరమేధానికి కారణమిదేనా?

13-06-2016 Mon 11:44 | International
అమెరికాను తన దుశ్చర్యతో వణికించిన ఒమర్ మతీన్... అసలు ఆ దుశ్చర్యకు పాల్పడిన కారణం వింటే ఆశ్చర్యం వేయక మానదు. ఇద్దరు మగాళ్లు బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ ఘటన, స్వలింగ సంపర్కంపై తీవ్ర వ్యతిరేక భావనలున్న మతీన్ ను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసిందట. ఈ క్రమంలోనే అతడు ఫ్లోరిడాలోని ఓర్లాండో ‘గే’ క్లబ్ లక్ష్యంగా నరమేధం సృష్టించాడు. ఈ మేరకు మతీన్ తండ్రి మిర్ సిద్ధిఖ్ దాడి తర్వాత స్పందించిన సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవలే మియామీ బీచ్ కు వెళ్లిన సందర్భంగా ఇద్దరు మగాళ్లు బహిరంగంగా ముద్దుపెట్టుకుంటున్న వైనం చూసి మతీన్ ఆగ్రహానికి గురయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో గే క్లబ్ పై మతీన్ దాడి చేసి ఉంటాడని కూడా సిద్ధిఖ్ తెలిపారు. తన కొడుకు చేసిన ఈ దాడిని ఖండించిన సిద్ధిఖ్... ఘటనను మతపరమైన అంశంగా పరిగణించవద్దని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.

More Telugu News

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30
..more