ఇంట‌ర్నెట్‌ను అత్య‌ధికంగా ఉపయోగిస్తున్న రెండో దేశంగా భార‌త్.. మూడో స్థానానికి ప‌డిపోయిన యూఎస్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంట‌ర్నెట్‌ను అత్య‌ధికంగా ఉపయోగిస్తున్న రెండో దేశంగా భార‌త్.. మూడో స్థానానికి ప‌డిపోయిన యూఎస్‌

ప్ర‌పంచంలో ఇంట‌ర్నెట్‌ను అత్య‌ధికంగా ఉప‌యోగిస్తున్న దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో నిలవగా, భార‌త్ రెండో స్థానంలో నిలిచింది. ప్ర‌పంచంలో మొత్తం మూడు బిలియ‌న్ల మంది ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ విషయంలో నిన్నటివరకు రెండో స్థానంలో అమెరికా వుండేది. ఇప్పుడా దేశం మూడో స్థానానికి దిగిపోయింది. 227మిలియ‌న్ల (22.7కోట్ల మంది) యూజ‌ర్ల‌తో భార‌త్ ప్ర‌పంచంలో ఇంట‌ర్నెట్ ను అత్య‌ధికంగా ఉప‌యోగిస్తోన్న రెండో దేశంగా అవ‌త‌రించింది. ప్ర‌పంచ ఇంట‌ర్నెట్‌ యూజ‌ర్ల‌లో భార‌తీయుల శాతం 2 శాతంగా ఉంది.

More Telugu News