సినీ నటుడు మోహన్ బాబు ‘డైలాగ్ బుక్’ ఆవిష్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ నటుడు మోహన్ బాబు ‘డైలాగ్ బుక్’ ఆవిష్కరణ

ప్రముఖ సినీ నటుడు, విలక్షణ నటుడు మోహన్ బాబు 'డైలాగ్'లు చెప్పడంలో తనకు తానే సాటి. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహనటుడిగా పలు చిత్రాల్లో మోహన్ బాబు చెప్పిన సంభాషణలకు ‘డైలాగ్ బుక్’గా పుస్తక రూపాన్నిఇచ్చారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాగా, నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న మోహన్ బాబును ‘డైలాగ్ కింగ్’గా అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.

More Telugu News