పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు 2 టీఎంసీల నీరు విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు 2 టీఎంసీల నీరు విడుదల

ఏపీలో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు జలవనరుల శాఖ నీటిని విడుదల చేసింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు 2 టీఎంసీల నీరు విడుదలైంది. దీంతో, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 9 అడుగులకు పెరిగింది.

More Telugu News