శ్రీకాళహస్తిలో సినీ నటుడు గోపీచంద్ దంపతుల రాహుకేతు పూజలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీకాళహస్తిలో సినీ నటుడు గోపీచంద్ దంపతుల రాహుకేతు పూజలు

భార్య రేష్మి, కుమారుడుతో కలసి సినీ నటుడు గోపీచంద్ ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించారు. అంతకుముందు గోపీచంద్ దంపతులు తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించి, మొక్కు చెల్లించుకున్నట్టు గోపీచంద్ తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

More Telugu News