సుప్రీంకోర్టులో కన్నయ్య కుమార్ బెయిలు పిటిషన్... రేపు విచారణ

18-02-2016 Thu 15:51 | National
జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అతని తరపున న్యాయవాది వృందా గ్రోవర్ పిటిషన్ ను సమర్పించారు. పాటియాల హౌస్ కోర్టులో పిటిషన్ వేసే పరిస్థితులు లేనందునే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు న్యాయవాది తెలిపారు. ఆర్టికల్ 32 కింద బెయిల్ కోసం కన్నయ్య పిటిషన్ వేశారని చెప్పారు. జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించి, రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. కాగా, కన్నయ్య బెయిల్ పిటిషన్ వేసుకుంటే తాము అడ్డుకోమని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సుప్రీంకు వెళ్లారు. దేశద్రోహం కేసులో అరెస్టైన కన్నయ్యకు నిన్న(బుధవారం) పాటియాల హౌస్ కోర్టు మార్చి 2వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more