Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై వరద బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులు

చెన్నై వరదల్లో చిక్కుకుపోయిన బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులను నడపాలని మద్రాసు హైకోర్టు సూచించింది. బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా వారిని చేరవేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మద్రాసు రవాణా శాఖ కార్యదర్శితో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక సమావేశం నిర్వహించారు.

More Telugu News