నిలకడగా ఆడుతున్న డికాక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిలకడగా ఆడుతున్న డికాక్

దక్షిణాప్రికా ఓపెనర్ డికాక్ యాభై పరుగులతో రాణిస్తున్నాడు. డికాక్ వన్డే కెరీర్ లో ఇది 6వ అర్ధశతకం. మ్యాచ్ ప్రారంభం నుంచి డికాక్ నిలకడగా ఆడుతున్నాడు. 72 బంతుల్లో 64 పరుగులతో కొనసాగుతున్నాడు. డికాక్ జోడీగా ఉన్న డ్యుప్లెసిస్ 19 బంతుల్లో 12 పరుగులతో కొనసాగుతున్నాడు. సఫారీల పరుగులకు మన బౌలర్లు అడ్డుకట్ట వేస్తున్నారు. 25.3 ఓవర్ల అప్పుడు 4.75 రన్ రేటు ఉంది. మూడోవన్డేలో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More Telugu News