Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి మృతికి కేసీఆర్ సంతాపం

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానందమూర్తి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో శివానందమూర్తి బహుముఖ సేవలందించారని కొనియాడారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.

More Telugu News