అవి బాబు మాటలే అయితే రాజీనామా చెయ్యాల్సిందే: దిగ్విజయ్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవి బాబు మాటలే అయితే రాజీనామా చెయ్యాల్సిందే: దిగ్విజయ్ సింగ్

ఓటుకు నోటు వ్యవహారంలో బాబు ఆడియో టేపు వెల్లడికావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా, తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలో గొంతు బాబుదే అయితే, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. "If the audio tapes of Chandra Babu regarding cash for votes are genuine then he must resign." అని ఆయన అన్నారు.

More Telugu News