ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ ముగ్గురు యువతుల ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని బేటన్ రూజ్ లో టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఈ కాన్సర్ట్ లో అభిమానులకు మెరిసే రిస్ట్ బ్యాండ్స్ అందజేశారు. ఈ రిస్ట్ బ్యాండ్స్ మ్యూజిక్ కి అనుగుణంగా అవి మెరుస్తాయి. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ముగ్గురు అమ్మాయిలు ప్రమాదానికి గురయ్యారు. ఒకమ్మాయి స్పృహ కోల్పోగా, మిగిలిన ఇద్దరూ కార్లో ఇరుక్కుపోయారు.
ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడుగుదామంటే అవి పని చేయడం మానేశాయి. దీంతో యువతులు సహాయం కోసం రిస్ట్ బ్యాండ్ లు ఉపయోగించారు. డోర్ గ్లాస్ దగ్గర ఈ బ్యాండ్స్ పెట్టడంతో అటుగా వెళ్తున్న ఓ మహిళ వాటి మెరుపు చూసి అంబులెన్స్ కు ఫోన్ చేసింది. దీంతో అంబులెన్స్ వచ్చి వారిని క్షేమంగా ఆసుపత్రికి తరలించింది. ఈ విషయం తెలిసిన టేలర్ స్విఫ్ట్ తన మ్యూజిక్ కాన్సర్ట్ ముగ్గురు యువతులను కాపాడిందని ట్వీట్ చేసింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన