ఇండియాలోని టాప్ 500 కంపెనీల జాబితాను డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ (డీ అండ్ బీ) విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు ప్రధాన కేంద్రంగా సాగుతున్న 21 కంపెనీలకు చోటు లభించింది. ఈ ఏడాదికి డీ అండ్ బీ విడుదల చేసిన జాబితాలో గనుల రంగంలో సేవలందిస్తున్న ఎన్ఎండీసీ 24వ స్థానంలో నిలువగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 31వ స్థానంలో నిలిచింది. ఈ 21 కంపెనీల్లో ఫార్మా రంగం నుంచి నాలుగు, బ్యాటరీ తయారీ రంగంలోని మూడు, ఇనుము, ఉక్కు రంగం నుంచి రెండు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.
ఈ జాబితాలో దివీస్ ల్యాబొరేటరీస్ (67), అపోలో హాస్పిటల్స్ (79), అమర రాజా బ్యాటరీస్ (123), బిఎస్ లిమిటెడ్ (209), సైయెంట్ లిమిటెడ్ (222), ఎన్సీసీ లిమిటెడ్ (259), ఆంధ్రా బ్యాంక్ (302), అరబిందో ఫార్మా (305), హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (316), హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ (391), స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ (394), నవ భారత్ వెంచర్స్ లిమిటెడ్ (404), అవంతి ఫుడ్స్ (417), రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (445), సంఘీ ఇండస్ట్రీస్ (448), కావేరీ సీడ్స్ (480), గ్రాన్యూల్స్ ఇండియా (483), శ్రీకాళహస్తి పైప్స్ (485), ఎక్సెల్ క్రాప్ కేర్ (493) సంస్థలకు చోటు లభించింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన