కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డ యువ ఐఏఎస్ అధికారి డీకే రవికుమార్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ దర్యాప్తు జరిపించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రకటించారు.
రవి ఉదంతంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. నిజాయతీ కలిగిన యువ అధికారిగా పేరుగాంచిన రవి ఆత్మహత్య చేసుకున్న వైనంపై కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం రవికి లేదని, కొన్ని దుష్ట శక్తులే ఆయన ఆత్మహత్యకు కారణమని రవి కుటుంబం ఆరోపిస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన