కర్నూలు జిల్లా పరిధిలోని బెంగళూరు హైవేపై సిలిండర్ల పేలుడు తీవ్రత క్షణక్షణానికి పెరిగిపోతోంది. లారీలోని సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలుతున్న నేపథ్యంలో సమీపంలోని ఏనుగుమర్రి గ్రామానికి చెందిన ఇళ్లు పగుళ్లిస్తున్నాయి. దీంతో భయకంపితులైన ఏనుగుమర్రి వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సమీపంలోని కొండపైకి చేరుకున్న వారంతా, సిలిండర్ల పేలుళ్లను బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.
నిండా 400 గ్యాస్ సిలిండర్లతో కర్నూలు వైపు బయలుదేరిన లారీ, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్దకు చేరుకోగానే అందులోని సిలిండర్ల పేలుళ్లతో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే, లారీలోని సిలిండర్లన్నీ ఒకే సారి కాకుండా ఒక్కొక్కటిగా పేలుతున్న క్రమంలో లారీ సమీపంలోకి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బందికి కూడా సాధ్యపడటం లేదు. లారీలోని సిలిండర్లన్నీ పేలిపోయిన తర్వాత కాని అక్కడికి చేరుకునే అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన