అది మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీకి దారి తీసే రోడ్డు. గుంతలు లేని ఆ రోడ్డుపై వాహనాలు వేగంగా దూసుకెళతాయి. నేటి ఉదయం కూడా స్పీడ్ గా వాహనాలు దూసుకెళుతున్నాయి. ఉన్నట్టుండి, ఓ కారు వేగం తగ్గింది. అంతే, ఆ కారును వెనకగా వచ్చిన కారు ఢీ కొట్టింది... దానిని మరొకటి ... దానిని ఇంకొకటి ... ఇలా వరుసగా నాలుగు కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఒకదానితో ఒకటి వెనుక భాగాలను ఢీకొట్టుకుంటూ నిలిచిపోయిన సదరు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామయ్యింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఓ మోటార్ సైకిలిస్ట్ గాయపడ్డాడు. అసలు ఆ కారెందుకు స్పీడ్ తగ్గించిందో తెలుసా? అంతకు కాసేపటి ముందు ఓ కారు, టిప్పర్ ఢీకొన్నాయి. దానిని చూసేందుకు సదరు కారు డ్రైవర్ తన కారును స్లో చేశాడు, ఈ ప్రమాదానికి కారణమయ్యాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన