Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాయకుడు కిషోర్ కుమార్ భార్యకు లిప్ కిస్ ఇచ్చిన రామ్ జఠ్మలానీ

ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ అంటేనే సంచలనాలకు మారుపేరు. అలాంటి జఠ్మలానీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ వేదికపై ప్రముఖ గాయకుడు దివంగత కిషోర్ కుమార్ భార్యను కౌగిలించుకుని, లిప్ లాక్ చేశాడు. జెఠ్మలానీ చర్యతో అక్కడున్న కొంత మంది అవాక్కయ్యారట. ఈయనకు ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో హీరో ధర్మేంద్రను కూడా ఇలాగే చుంబించాడు.

More Telugu News