ఈ ఏడాది వేసవి సెలవులు క్రికెట్ షెడ్యూల్ తో ఆహ్లాదంగా గడవనున్నాయి. ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ మార్చి 29తో ముగియనుంది. ఆ వెంటనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో పరీక్షల సమయంలో వచ్చిన వరల్డ్ కప్ ను మిస్సవుతున్నామని విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేకుండా, వేసవిలో ఐపీఎల్ సందడి చేయనుంది.
ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అన్ని మ్యాచ్ లను అహ్మదాబాద్ లో ఆడనుంది. అయితే ఇప్పటివరకు పేలవ ప్రదర్శనకు పరిమితమైన టీమిండియా వరల్డ్ కప్ లో చూపే ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్ కు ఆదరణ లభించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన టీమిండియా మెరుగైన ప్రదర్శన చూపిస్తేనే ఐపీఎల్ హిట్టయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో టీమిండియా బాగా ఆడుతుందా? అనే అనుమానం అందర్నీ పట్టిపీడిస్తోంది.
More Telugu News
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!