ఇరాక్, సిరియాల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై హైదరాబాదు ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ఐఎస్ తీవ్రవాదులను నరహంతకులుగానే కాక రేపిస్టులుగానూ ఆయన అభివర్ణించారు. ఇస్లాంకు ఐఎస్ఐఎస్ ప్రధాన శత్రువని కూడా ఒవైసీ వ్యాఖ్యానించారు. జిహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదని చెప్పిన ఆయన, యువత తప్పుదారి పట్టడం సబబు కాదని పేర్కొన్నారు. నిన్న పాతబస్తీలోని జామియా నిజామియా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఇస్లాంకు ఐఎస్ఐఎస్ తో ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ చెప్పారు. జిహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లలో కనిపించే సమాచారాన్ని చూసి యువత తప్పుదారి పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిహాద్ కు స్పష్టమైన అర్థం కోసం మతగురువులను సంప్రదించాలని ఒవైసీ యువతకు పిలుపునిచ్చారు. నిజమైన జిహాద్ చేయాలనుకునే యువత ముందుగా తమ బస్తీల్లోని చెడుపై సమరం చేయాలన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన