నిజామాబాదులోని తెలంగాణ యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ లోకి చొరబడేందుకు యత్నించి పట్టుబడ్డ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పోలీసులని తేలింది. వీరిలో మరోవ్యక్తిని ఓ పోలీసు అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం వర్శిటీలోని లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డ ముగ్గురు యువకుల ఉదంతం కలకలం రేపింది. హాస్టల్ లోకి ప్రవేశించిన ఈ ముగ్గురు యువకులను చితకబాదిన విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు.
నిందితులను విచారించిన పోలీసులు, వారిలో ఇద్దరిని తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో కానిస్టేబుళ్లుగా గుర్తించారు. మరోవ్యక్తి పోలీసు అధికారి కుమారుడని తేలింది. విచారణ సందర్భంగా, లేడీస్ హాస్టల్ లోకి ఎందుకు చొరబడ్డారంటూ ప్రశ్నించగా, వారు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన