టీమిండియాకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారం రోజులు హాలీడే ప్రకటించింది. వరల్డ్ కప్ పై ఆశలు వదిలేసుకోవాలంటూ ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్ లో తమ పేలవ ఆటతీరు ద్వారా అభిమానులకు చాటి చెప్పిన టీమిండియా ఆటగాళ్ల ఇంటి బెంగను బీసీసీఐ తీర్చనుంది. సుదీర్ఘ షెడ్యూల్ తో ఇంటికి దూరమైన టీమిండియా ఆటగాళ్ల అలసట తీర్చేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపవచ్చని తెలిపింది. దీంతో వారం రోజులపాటు జాలీ ట్రిప్స్ కు ఆటగాళ్లు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు బీసీసీఐ అనుమతివ్వడంతో ఆటగాళ్లు సంబరపడుతున్నట్టు సమాచారం. అందరికంటే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ ఆనందపడుతున్నాడట. నాలుగు వారాలుగా ప్రేయసికి దూరంగా ఉంటున్న విరాట్ వన్డేల్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. అది టీమిండియా విజయాలపై పెను ప్రభావం చూపింది. దీంతో, తాము అలసిపోయామని, కుటుంబ సభ్యులతో కలిసేలా చూడాలని సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి సిఫారసు చేశారు. దీంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన