వ్యభిచార ముఠాలో కానిస్టేబుల్... గుట్టురట్టు చేసిన సనత్ నగర్ పొలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వ్యభిచార ముఠాలో కానిస్టేబుల్... గుట్టురట్టు చేసిన సనత్ నగర్ పొలీసులు

హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై నేటి ఉదయం పోలీసులు దాడి చేశారు. అనంతరం ముగ్గురు మహిళలతో పాటు ఓ కానిస్టేబుల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన వాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News