పదవుల్లో ఉన్నంత వరకే బంగ్లాలు, భద్రత, మందీమార్బలం! పదవి పోయిన మరుక్షణం అన్నీ పోతాయి! యూపీఏ హయాంలో పర్యాటక మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నటుడు చిరంజీవి ఇప్పుడు మాజీగా మిగిలారు. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నా, మంత్రి హోదాలో అందుకున్న సౌకర్యాలు మాత్రం దూరమయ్యాయి. తాజాగా, ఢిల్లీలోని బంగ్లాను కూడా ఖాళీ చేశారు. మంత్రిగా వ్యవహరించిన కాలంలో అక్బర్ రోడ్డులోని నెం.17 బంగ్లాను చిరంజీవికి కేటాయించారు. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నేపథ్యంలో, బంగ్లాను ఖాళీ చేయాలంటూ చిరంజీవికి నోటీసులు పంపారు.
ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో, చివరికి అధికారులు నోటీసులను బంగ్లా గేటు వద్ద అంటించారు. దీంతో, ఆయనకు బంగ్లా ఖాళీ చేయకతప్పలేదు. రెండు ట్రక్కుల్లో సామానంతటినీ హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఖాళీ చేసిన ఈ బంగ్లాను హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కేటాయించారు. అటు, రాజ్యసభ సభ్యుడి హోదాలో చిరంజీవికి తుగ్లక్ రోడ్డులో ఓ బంగ్లాను కేటాయించారట.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన