కేన్సర్ కు కీమోథెరపీ లేదంటే శస్త్ర చికిత్సలు చేయాల్సిందే. కీమోథెరపీ, శస్త్రచికిత్సల వల్ల రోగకారక కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇకపై అలాంటి బాధ ఉండదని, కేన్సర్ కోసం సరైన మందు కనుక్కున్నామని అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. దీనికి ఏజీ-221 అని నామకరణం చేశారు.
కేన్సర్ రోగుల్లో ఐడీహెచ్ 2 అనే ఉత్పరివర్తన జన్యువు ఉంటుందని, అది 2-హైడ్రాక్సీగ్లుటరేట్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుందని మెమోరియల్ స్లోన్ కెట్టరిగ్ కేన్సర్ సెంటర్ ఆంకాలజిస్టు ఐటన్ ఎం. స్టీన్ తెలిపారు. ఆ ప్రోటీన్ తెల్ల రక్తకణాల అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. అలా అడ్డుకునే ప్రోటీన్ ను నిరోధించి తెల్లరక్తకణాల సాధారణ అభివృద్ధికి ఏజీ-221 దోహదపడుతుందని ఆయన వివరించారు.
ఏజీ-221ను 45 మంది రోగులపై ప్రయోగించగా 58 శాతం మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. కీమోథెరపీ, శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ కణాల వృద్ధిని నిరోధించే బదులు కేన్సర్ కి కారణమయ్యే జన్యువును ఏజీ-221 నిరోధిస్తుంది కనుక కేన్సర్ రోగులకు ఇదో దివ్యౌషధమని ఆయన అభిప్రాయపడ్డారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన