తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని సోనాక్షిసిన్హా తెలిపింది. హైదరాబాదులోని నొవాటెల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తన తొలి తమిళ, తెలుగు సినిమాలో రజనీకాంత్ గారితో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. సినిమా షూటింగ్ మొత్తం కుటుంబ వాతావరణంలో జరిగిందని అన్నారు.
రజనీ సార్ గురించి ఏం చెప్పినా తక్కువేనని పేర్కొన్న ఆమె, ఆయన సాధించిన దాంట్లో ఏ కాస్త సాధించినా తన జీవితం ధన్యమైనట్టేనని తెలిపింది. ఆయనంత గొప్ప మనిషిని చూడలేమని, అంత సాధించినా ఏమీ సాధించనట్టు ఉండగలగడం ఆయనలోని ఉన్నత లక్షణమని ఆమె వివరించింది. అనుష్క స్వీటీ అన్న పేరుకు తగ్గట్టు ఎంతో స్వీట్ గా ఉందని తెలిపింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన