ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చురుగ్గా పాలుపంచుకున్న కేసీఆర్, నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్న కేసీఆర్, వాటి పరిష్కారం కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని, చేయూతనందించాలని ఈ సందర్భంగా కేంద్రం ముందు తమ ప్రతిపాదనలను పెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు విద్యుత్, జలవనరుల శాఖ మంత్రులు పియూష్ గోయల్, ఉమా భారతిలతో ఆయన నేడు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరుతో తమకు ఎదురవుతున్న సమస్యలను కేసీఆర్, కేంద్ర మంత్రుల ముందు ఉంచనున్నారు. అంతేకాక కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వివిధ ప్రత్యేక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు కూడా కేసీఆర్ యత్నించనున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన