దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రంగంలోకి దిగనున్న సంస్థ... టీమిండియా స్ఫూర్తితో ముందుకు సాగనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించే సదరు సంస్థలో ఇకపై కేంద్రం ఆధిపత్యం ఉండబోదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ప్రధాని-రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక జట్టుగా, కేంద్ర కేబినెట్ రెండో జట్టుగా ఉంటే, ఈ రెండింటి మధ్య కేంద్ర-రాష్ట్రాల అధికారుల బృందం సమన్వయం చేయనుంది.
ఆదివారం తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో భాగంగా కొత్తగా రూపుదిద్దుకోనున్న సంస్థ విధి విధానాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చ జరిగే దిశగా మోదీ విజయం సాధించారు. కొన్ని విధానపర అంశాలపై పలు రాష్ట్రాల సీఎంలు కేంద్రంతో విభేదించినా, ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థ ఆవశ్యకతను మాత్రం అంగీకరించారు. దీంతో ప్రణాళిక సంఘం రద్దు కోసం కేంద్రం వేసిన తొలి అడుగు దాదాపు విజయవంతమైందనే చెప్పాలి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన