ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా, అతని జ్ఞాపకాలు మాత్రం బంధుమిత్రులు, అభిమానుల వెన్నంటే ఉంటాయి. బౌన్సర్ తాకి ఆసుపత్రి పాలవడానికి ముందు, హ్యూస్ తన బెస్ట్ ఫ్రెండ్ మీగన్ సింప్సన్ (26) కు పంపిన సంక్షిప్త సందేశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను సింప్సన్ ను ఎంత ఇష్టపడుతున్నదీ తన సందేశం ద్వారా వెలిబుచ్చాడీ యువ బ్యాట్స్ మన్. 'లవ్యూ.. మిస్ యూ... లవ్యూ.. మిస్ యూ' అంటూ సాగిన ఆ సందేశమే హ్యూస్ నుంచి వెళ్లిన చివరి సందేశం.
కాగా, వీరిద్దరూ మూడేళ్ల క్రితం సిడ్నీలోని ఓ పబ్ లో కలుసుకున్నారు. తొలుత హ్యూస్ తానో బ్యాంకర్ నంటూ సింప్సన్ తో పరాచకాలాడట. అనంతరం, లేట్ నైట్ ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ లు, ఓవర్సీస్ షికార్లతో వీరి బంధం బలపడింది. కాగా, హ్యూస్ నుంచి చివరి సందేశం అందుకున్న సమయంలో సింప్సన్ హవాయిలో ఉందట.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన