పాకిస్థాన్ క్రికెట్ కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరోసారి షాకిచ్చింది. ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఐసీసీ తేల్చింది. హఫీజ్ కు గత నెలలో బయోమెట్రిక్ పరీక్షలు నిర్వహించిన నిపుణులు ఐసీసీకి నివేదిక సమర్పించారు. ఆఫ్ స్పిన్నరైన హఫీజ్ బౌలింగ్ చేసే సమయంలో మోచేతిని ఎక్కువగా వంచుతున్నట్టు పరీక్షల్లో స్పష్టమైంది.
ఐసీసీ ఇప్పటికే పాక్ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను సస్పెండ్ చేయడం తెలిసిందే. తాజా నిర్ణయం పాక్ క్రికెట్ కు గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ఎందుకంటే, హఫీజ్ ను వరల్డ్ కప్ ప్రాబబుల్స్ కు ఎంపిక చేశారు కూడా. అంతలోనే ఐసీసీ షాకింగ్ న్యూస్ చెప్పడంతో పాక్ క్రికెట్ బోర్డు ఏమీ పాలుపోని స్థితిలో పడిపోయింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన