టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ రోజర్ ఫెదరర్ భారత్ వచ్చాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐటీపీఎల్)లో భాగంగా భారత్ తరఫున బరిలోకి దిగుతున్న ఫెదరర్ తొలిసారిగా భారత టెన్నిస్ కోర్టులపై ఆడనున్నాడు. భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఫెదరర్ వ్యాఖ్యానించాడు.
భారత్ చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టెన్నిస్ లో మునుపటి రారాజు పీట్ సాంప్రాస్ తో కలిసి తీసుకున్న ఫొటోను ఫెదరర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ నెల 28న మొదలైన ఐటీపీఎల్ లో భాగంగా శనివారం నుంచి సోమవారం దాకా భారత్ లో మ్యాచ్ లు జరుగుతాయి. భారత జట్టు తరఫున రోజర్ ఫెదరర్ తో పాటు పీట్ సాంప్రాస్, గేల్ మోన్ ఫిల్స్, అన్నా ఇవనోవిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్న ఆడుతున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన