నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్యకు అస్సాం రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అస్సాం గవర్నర్ జేబీ పట్నాయక్ పదవీ కాలం డిసెంబర్ 10న ముగియనుండడంతో ఆచార్యకు పట్నాయక్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.