ఒకప్పుడు న్యాయవాద విద్యనభ్యసించే వారిని మేధావులుగా, సమాజ హితం కోరే వారిగా, నీతి న్యాయానికి కట్టుబడ్డవారిగా అందరూ గుర్తించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. న్యాయశాస్త్రం చదివి న్యాయానికి పట్టం కట్టాల్సిన భవిష్యత్ న్యాయవాదులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ అడ్డంగా బుక్కయిపోయారు.
కర్నూలు వేదికగా రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహిస్తున్న లా పరీక్షల్లో న్యాయవాద విద్యార్థుల గుట్టురట్టైంది. గైడ్లు, టెక్స్టు పుస్తకాలను కాపీ కొడుతూ పరీక్షలు రాశారు. వారు అంత పబ్లిక్ గా కాపీ కొడుతున్నప్పటికీ ఇన్విజిలేటర్లు వారిని అడ్డుకోకపోవడం విశేషం.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన