బొగ్గు రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ చర్య... ఇందిర పాలనకు ముందున్నటువంటి కార్మిక శక్తి 'దోపిడీ' తాలూకు 'చేదు జ్ఞాపకాల'ను గుర్తుచేసేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ మేరకు రాంచీలో ఆయన మాట్లాడుతూ... ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. మోదీ 'మేక్ ఇన్ ఇండియా' అంటూనే బొగ్గు రంగాన్ని కార్పోరేట్ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారని చెప్పారు.
లక్షల మంది కార్మికులపై దోపిడీకి పాల్పడడాన్ని ప్రైవేట్ రంగం ఆపాలని డిగ్గీ కోరారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బొగ్గు పరిశ్రమను జాతీయం చేసి పేద, ఆదివాసులకు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు మళ్లీ అదే దోపీడికి దారి తీస్తాయని హెచ్చరించారు. మునుపటి మన్మోహన్ సింగ్ పాలనలో చేసిన బొగ్గు విధానం తుది వినియోగదారులకు లబ్ది చేకూర్చేలా చేసిందన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన